ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నక్యాంటీన్లు తెరవాలంటూ..అనంతపురంలో సీపీఎం ధర్నా - అనంతపురం

పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను కొనసాగించాలని అనంతపురంలో సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు.

ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

By

Published : Aug 2, 2019, 5:36 PM IST

అన్న క్యాంటీన్లను కొనసాగించాలని సీపీఎం ధర్నాను దిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ మాట్లాడుతూ... గత ప్రభుత్వం పేదలకు మూడు పూటలా కడుపు నింపాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఈ ప్రభుత్వం అనవసర కారణాలతో మూసివేయడం దారుణమన్నారు. రాజకీయ లబ్ధికోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం క్యాంటీన్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

ABOUT THE AUTHOR

...view details