ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్ సెంటర్​గా మార్చొద్దు' - గుంతకల్లులో కరోనా

గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిని కోవిడ్ సెంటర్​గా మార్చొద్దని సీపీఐ డిమాండ్ చేసింది. సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న కాలంలో ఆసుపత్రికి రోగులు ఎక్కువ సంఖ్యలో వస్తారని అన్నారు. కరోనా ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.

cpi protest agints to keep corona centre at gunthkallu
సీపీఐ నిరసన

By

Published : Jul 21, 2020, 8:07 AM IST

గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిని కోవిడ్ సెంటర్​గా మార్చొద్దని సీపీఐ నిరసన చేపట్టింది. పట్టణ సరిహద్దుల్లో ఉన్న ఆసుపత్రుల్లో కానీ రైల్వే ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తే మంచిదన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న కాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి చాలా మంది ప్రజలు వస్తుంటారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తే కరోనా ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details