ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lovers Suicide in Gadwal at Telangana : రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య - రైలు కిందపడి తెలంగాణలోని గద్వాలలో ప్రేమజంట ఆత్మహత్య

Lovers Suicide in Gadwal at Telangana
రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

By

Published : Sep 28, 2021, 9:19 AM IST

Updated : Sep 28, 2021, 10:09 AM IST

09:15 September 28

అనంతపురం జిల్లా వాసులుగా గుర్తింపు

తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం మేళ్లచెరువులో విషాద ఘటన చోటుచేసుకుంది. మేళ్లచెరువు వద్ద రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. గుర్తించిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మృతులను అనంతపురం జిల్లా ధర్మవరం వాసులు గంగాధర్, లక్ష్మీగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బలవన్మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: 

వైకాపా నాయకుల దౌర్జన్యం.. తండ్రీకుమారుడిపై ఇనుప రాడ్లతో దాడి

Last Updated : Sep 28, 2021, 10:09 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details