మధ్యాహ్నం నుంచి అంబులెన్స్‌నే కరోనా బాధితులను ఉంచిన ఘటన అనంతపురంలో ప్రభుత్వాస్పత్రి వద్ద.. బాధితులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. కల్యాణదుర్గం నుంచి 9 మంది కరోనా బాధితులను తీసుకొచ్చారు.
మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు.. అంబులెన్స్‌లోనే కరోనా బాధితులు.. ఎందుకంటే? - అనంతలో అంబులెన్స్‌లోనే కరోనా బాధితులు
ప్రభుత్వాస్పత్రిలో పడకలు ఖాళీగా లేవన్న కారణంతో 9 మంది కరోనా బాధితులను అంబులెన్స్‌లోనే ఉంచిన ఘటన అనంతపురంలో జరిగింది.
corona victims
వార్డులో పడకలు లేవనే కారణంతో అంబులెన్స్‌లోనే ఉంచారు. మరోవైపు తమను వార్డుల్లోకి తీసుకెళ్లి వైద్యం చేయాలని బాధితులు వేడుకుటున్నారు. తాగడానికి నీళ్లు అయినా ఇవ్వాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.