అనంతపురం జిల్లా ఐసీడీఎస్ పీడీ కార్యాలయం తొమ్మిదో తేదీ వరకు మూసే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. కార్యాలయంలో వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలియడం అధికారులు కార్యాలయాన్ని మూసివేశారు. నగర పాలిక కార్మికులతో కార్యాలయం మొత్తం సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. కార్యాలయంలో పనిచేస్తున్న 67 మంది నమూనాల సేకరించినట్లు అధికారులు తెలిపారు.
అనంత ఐసీడీఎస్ కార్యాలయంలో కరోనా కలకలం - Corona spread in Woman Child Welfare Department
అనంతపురం జిల్లా ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలియడంతో అధికారులు కార్యాలయాన్ని మూసివేశారు. కార్యాలయం మొత్తం సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.
స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయాన్ని తాకిన కరోనా