ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండలో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్ - ఉరవకొండలో కరోనా వార్తలు

అనంతపురం జిల్లా ఉరవకొండలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మండలంలో మరో ఆరుగురికి కోవిడ్ నిర్ధరణ అయ్యింది.

corona positive to six people in  uravakonda
ఉరవకొండలో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్

By

Published : Jul 1, 2020, 3:29 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఉరవకొండలో ఆరుగురికి కరోనా లక్షణాలు వెలుగు చూశాయి. పట్టణంలోని ఎస్​ఎల్​ఎన్ కాలనీలో ఐదుగురికి, అంబేద్కర్ నగర్​లో ఒకరికి కోవిడ్ సోకిందని తహసీల్దార్ వాణిశ్రీ తెలిపారు. వారిని ప్రత్యేక అంబులెన్స్​లో అనంతపురంకు తరలించారు.కొన్ని రోజుల క్రితం ఇదే కాలనీలో 12సంవత్సరాల అబ్బాయికి కరోనా పాజిటివ్ రాగా... దాదాపు 60 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాల్లో ఐదుగురికి వైరస్ నిర్ధరణ అయ్యింది. ఇంకొకరు హిందూపురం క్వారంటైన్​ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మహిళకు వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details