ఉపాధి హమీ పథకం వచ్చిన తరువాత కూలీ ధరలు పెరిగాయని.. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. నార్పలలో ఉపాధి హమీ పనులను ఆయన పరిశీలించారు. దేశంలోనే మొదటి జాబ్ కార్డు గ్రహీత పెద్దక్కతో మాట్లాడారు. ఉపాధి హమీ పనులను మరికొన్ని రోజులు పెంచాలన్న ఆమె విజ్ఞప్తిని.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన హమీ ఇచ్చారు.
ఉపాధి హమీ పనులను పరిశీలించిన కలెక్టర్ - collector visited upadhi haami works '
అనంతపురం జిల్లా కలెక్టర్.. గంధం చంద్రుడు.. నార్పలలో ఉపాధి హమీ పనులను పరిశీలించారు. దేశంలోనే మొదటి జాబ్ కార్డు గ్రహీతతో మాట్లాడారు. పని దినాలను పెంచాలన్న ఆమె.. విజ్ఞప్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హమీ ఇచ్చారు.
అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు
ఉపాధి హామీ పథకం వల్ల వలసలు,పేదరికం, ఆకలి బాధలు తగ్గాయని.. కరోనా సమయంలోనూ ఉపాధి హామీ కొనసాగిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:ఉపాధ్యాయుడికి.. ఉపరాష్ట్రపతి అభినందన లేఖ