అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో.. విద్యార్థులకు చెట్లు పంపిణీ చేశారు. పరిసరాల పరిశుభ్రతపై దుకాణాల యజమానులకు అవగాహన కల్పించారు. ప్రైవేటు విద్యా సంస్థల ఆధ్వర్యంలో... క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా.. పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. జగ్జీవన్ రావ్ విగ్రహం నుంచి టీ కూడలి వరకు ర్యాలీ చేశారు.
కళ్యాణదుర్గంలో 'క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా' - Clean India Green India in kalyana dhurgam
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 'క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా' అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రైవేట్ విద్య సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు.
కళ్యాణదుర్గంలో 'క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా'
TAGGED:
kalyana durgam