అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం ఎన్.ఎస్. గేట్ 44వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని కారు ఢీకొట్టడంతో కారులో ఉన్నఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది.
చెన్నేకొత్తపల్లి సమీపంలో రెండు కార్లు ఢీ - latest car accident news in anantapur district
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఎన్.ఎస్. గేట్ 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని వెనక వస్తున్న మరో కారు ఢీ కొట్టింది.
ముందు వెళ్తున్న కారును ఢీకొట్టిన కారు