ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా రోగులకు ఆక్సిజన్ అందించడంలో ప్రభుత్వం విఫలం: విష్ణువర్ధన్ రెడ్డి - bjp leader vishnu vardhan reddy comments on hindhupuram incident

కరోనా రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహించారు.

Bjp leader
Bjp leader

By

Published : May 3, 2021, 3:32 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక కరోనా రోగుల మృతి బాధాకరమని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కరోనా రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సంఘటనపై ముఖ్యమంత్రి వెంటనే విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ప్రాణాలు కోల్పోవడం అన్నది.. కచ్చితంగా వైద్య అధికారుల నిర్లక్ష్యమేనని ఆయన వ్యాఖ్యానించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details