ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Bear Attack: అనంతపురం జిల్లాలో రైతుపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు - అనంతపురం జిల్లాలో రైతుపై ఎలుగుబంటి దాడి

Bear Attack: అనంతపురం జిల్లా బొచ్చుపల్లి గ్రామంలో రమేష్ అనే రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

bear attack in anantapur
అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి దాడి

By

Published : Mar 15, 2022, 2:00 PM IST

Bear Attack: అనంతపురం జిల్లా సెట్టూరు మండలం బొచ్చుపల్లి గ్రామంలో రమేష్ అనే రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలుగుబంట్లు సంచరిస్తుండంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details