ప్రచారంలో ఆకట్టుకున్న బాలయ్య.. స్టెప్పులేసి సందడి - tdp
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో తెదేపా అసెంబ్లీ అభ్యర్థి బాలకృష్ణ ప్రచారానికి విశేష స్పందన లభించింది. తెదేపా శ్రేణులు ఆయనపై పూల వర్షం కురిపించారు. నృత్యాలు చేస్తూ బాలకృష్ణకు స్వాగతం పలికారు. తనదైన శైలిలో హావభావాలతో బాలకృష్ణ ఆకట్టుకున్నారు.
balayya
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో తెదేపా అసెంబ్లీ అభ్యర్థి బాలకృష్ణ ప్రచారానికి విశేష స్పందన లభించింది.తెదేపా శ్రేణులు ఆయనపై పూల వర్షం కురిపించారు.నృత్యాలు చేస్తూ బాలకృష్ణకు స్వాగతం పలికారు.తనదైన శైలిలో హావభావాలతో బాలకృష్ణ ఆకట్టుకున్నారు.తాను సైతం నృత్యం చేస్తూ...కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.