అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మంగళగుంట గ్రామ పరిసర ప్రాంతాలలో జూదం ఆడుతున్న పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామ పరిసరాల్లో జూదం ఆడుతున్న వారిపై దాడులు చేసి 10 మందిని అరెస్ట్ చేసి వీరి నుంచి 7,030 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సుధాకర్ తెలిపారు.
కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాలలో 10 మంది జూదరుల అరెస్ట్ - carona alerts
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాలలో జూదం ఆడుతున్న పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 7,030 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలపారు.
10 మంది జూదరుల అరెస్టు...