అనంతరం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి శ్రీ రామిరెడ్డి నీటి పథకం నిలిచిపోయింది. 25 గ్రామాలకు నీటి సౌకర్యాన్ని పునరుద్ధరించే కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. 25 గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోయిన సంగతి ప్రచార మాధ్యమాల్లో వచ్చాయి. సమస్యపై స్పందించిన రైల్వే శాఖ అధికారులు.. స్థానిక రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులతో కలిసి గ్రామాలకు నీటి సరఫరాను పునరుద్ధరించే పనులు కొనసాగించారు.
కళ్యాణదుర్గంలో నీటి సరఫరా పునరుద్ధరణ పనులు - srs pipe
గురువారం కళ్యాణదుర్గంలోని 25 గ్రామల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. సమస్యపై అధికారులు స్పందించి పునురుద్దరణ పనులు చెేపట్టారు.
కళ్యాణదుర్గంలో నీటి సమస్య పునరుద్ధరణ పనులు