అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా నేతలు సంఘీభావం ప్రకటించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. రాజధాని పేరిట వేలాది ఎకరాల భూములు కోల్పోయిన రైతులకు మద్దతు పలికారు. తెదేపా హయాంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి మద్దతు తెలిపి... ప్రస్తుతం మూడు రాజధానులు అంటూ మాట మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మడకశిరలో...