ఇవీ చూడండి.
ప్రచారంలో దుసుకెళ్తోన్న కల్యాణదుర్గం తెదేపా అభ్యర్థి - కల్యాణదుర్గం
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో తెదేపా ప్రచార వేగం పెంచింది. అసెంబ్లీ అభ్యర్థి మాదినేని ఉమామహేశ్వరరావు ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం గత ఐదేళ్లలో చేపట్టిన ప్రజా సంక్షేమం పథకాలను, అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే అభివృద్ధి పనులను గుర్చి వివరిస్తున్నారు.
కల్యాణదుర్గం తెదేపా అభ్యర్థి మాదినేని ఉమామహేశ్వరరావు