ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 28, 2019, 12:02 PM IST

ETV Bharat / state

ఫిట్ ఇండియా...వాకథాన్‌తోనే సాధ్యం

చదువుతో పాటు ఆట, ఆరోగ్యం రెండూ ముఖ్యమే...అందుకే ఈ వాకథాన్ కార్యక్రమం అంటూ అనంతపురంలో వాకథాన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారీ కార్యక్రమంలో.

అనంతపురంలో వాకథాన్ కార్యక్రమం

అనంతపురంలో వాకథాన్ కార్యక్రమం

ఫిట్ ఇండియా వాకథాన్‌లో భాగంగా అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని కేఎస్ఆర్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు నడిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలకు చదువుతోపాటు క్రీడల్లోను ప్రోత్సహించాలని, విద్యార్థి దశ నుంచే ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల్లో మంచి ఉత్తీర్ణత కనబరిచిన వారికి బహుమతులు అందిస్తున్నామన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:అశ్విన్​పై వేటు పడితే రాహుల్​కేనా పగ్గాలు..!

ABOUT THE AUTHOR

...view details