ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం' - కరోనాపై అనంతపురం ఆసుపత్రి సూపరింటెండెంట్ వార్తలు

కరోనా వైరస్ సోకిన వారికి వైద్య సేవలందించే డాక్టర్లు, సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు సిద్ధంగా ఉన్నాయని... అనంతపురం బోధనాసుపత్రి సూపరింటెండెంట్ డా.రామస్వామి నాయక్ తెలిపారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఈటీవీ భారత్ ముఖాముఖిలో తెలిపారు.

ananthapur hospital superintendent speaks about corona
కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న అనంపురం వైద్యులు

By

Published : Apr 3, 2020, 2:56 AM IST

ఈటీవీ భారత్​తో డా.రామస్వామి నాయక్

కరోనా వైరస్ సోకిన వారికి వైద్య సేవలందించే వైద్యులు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు సిద్ధంగా ఉన్నాయని అనంతపురం బోధనాసుపత్రి సూపరింటెండెంట్ డా.రామస్వామి నాయక్ తెలిపారు. క్వారంటైన్ కేంద్రాల్లో కొన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన పరికరాలు తెప్పిస్తామని ఆయన తెలిపారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాల వైద్య నిపుణులతో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి సేవలు అందేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:'అన్ని జిల్లాలకు నిధులు.. కరోనా నివారణకు కేటాయింపులు'

ABOUT THE AUTHOR

...view details