మడకశిర నియోజకవర్గంలో 9 నెలలుగా జీతాలు రాక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామంటూ ఆశావర్కర్లు ధర్నా చేసారు. సీఐటీయు జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లడుతూ.. రూ.10 వేలు జీతం పెంచినట్లు ప్రకటన చేశారు.అయితే జీతాలు రాక కుటుంబ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నామన్నారు. అనంతరం ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు జీతాలు వచ్చేలా చూడాలని ఎమ్మార్వో కు ఆశావర్కర్లు వినతి పత్రం అందించారు.
9 నెలలుగా జీతాలు లేవుంటూ ఆశావర్కర్లు ధర్నా... - madakasira
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఆశావర్కర్లు జీతాలు ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు.
aashaworkers did dharna about of salaries in madakasira at ananthpuram district