అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్‌కు చెందిన దివ్య ఎం.కామ్ పూర్తి చేసింది. ఉన్నత చదువులు చదవాలని ఆశపడింది. కానీ చేనేత మగ్గంతో కుంటుబాన్ని పోషించే తండ్రి రామాంజనేయులు ఆర్థికంగా అంత డబ్బు వెచ్చించలేనని తెలపడంతో.. మనస్థాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవలేనని తెలిసి... తనువు చాలించింది! - young woman commits suicide
పై చదువులు చదవాలని ఆ చదువుల తల్లి ఎన్నో కలలు కన్నది. కానీ.. ఆర్థిక స్తోమత ఆమె కలలను చిధ్రం చేసింది. దీంతో మనస్థాపం చెందిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
ఆత్మహత్య చేసుకున్న యువతి