అనంతపురంలో గాలివానకు నేలకొరిగిన భారీ వృక్షం - rain news ananthapuram district
అనంతపురంలో కురిసిన వానకు శారదనగర్లో భారీ వృక్షం నేలకూలింది. రహదారిపై అడ్డంగా పడటంతో సుమారు గంట పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
గాలివానకు నేలకొరిగిన భారీ వృక్షం
అనంతపురంలో కురిసిన గాలివానకు శారదనగర్లో భారీ వృక్షం నేలకూలింది. రహదారికి అడ్డంగా పడటంతో సుమారు గంటపాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరోపక్క గాలివానతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.