ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం ప్రవాహంపై ఎక్సైజ్ శాఖ సాంకేతిక నిఘా - mukesh kumar meen

నేతల తలరాతల మార్చే ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఓటర్లను ప్రలోభానికి గురి చేసేందుకు పార్టీలన్నీ ఉపయోగించే అస్త్రాల్లో ముఖ్యమైనది. దీనిని కట్టడి చేసేందుకు అధికారులు సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు.

మద్యపానం ఆరోగ్యానికి హానికరం

By

Published : Apr 10, 2019, 5:25 PM IST

Updated : May 31, 2019, 3:17 PM IST

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ శాఖాధికారులు తనిఖీల్లో గుర్తించారు. ఇప్పటికే 23 కోట్ల 87 లక్షల రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోవా, బెంగళూరు రాష్ట్రాల నుంచి ఏపీకి అక్రమంగా లిక్కర్ సరఫరా చేస్తున్నారని అధికారులు తెలిపారు. రేపే పోలింగ్ అయినందున మద్యం ప్రవాహానికి తావు లేకుండా అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బేవరీజ్ కంపెనీలు, మద్యం డిపోలు, చెక్ పోస్ట్​ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ కమాండ్ ద్వారా పరిశీలిస్తున్నారు . డ్రైడే నేపథ్యంలో మద్యం విక్రయ కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు.

ఎక్సైజ్ కమిషనర్​తో ముఖాముఖి
Last Updated : May 31, 2019, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details