Two IAS Officers Dance: అల్లూరి సీతారామరాజు జిల్లా ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఇద్దరు ఐఏఎస్ లు తాము ఉన్నత ఉద్యోగులమన్న సంగతి మర్చిపోయి స్టెప్పులతో అదరగొట్టారు. యువ ఉద్యోగులు డాన్సులు వేస్తుండగా వారితో పాటు సబ్ కలెక్టర్ అభిషేక్ కాలు కదిపారు. అక్కడే ఉన్న ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కూడా స్టేజి ఎక్కి స్టెప్పులతో రెచ్చిపోయారు.
పరిపాలనే కాదు..స్టెప్పులు కూడా వేస్తాం..! అల్లూరి జిల్లాలో అదరగొట్టిన ఐఏఎస్‌లు - Two IAS Officers Dance
Two IAS Officers Dance: వారిద్దరూ ఉన్నత అధికారులు. ఒక్కసారిగా వారు అధికారులమని మరిచపోయి కాలేజీ రోజులను గుర్తుచేసుకోని ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో వారి డాన్సులతో అక్కడున్న అందరిలో ఉత్తేజాన్ని నింపారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది.
Two IAS Officers Dance