ganja seized అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ముందుస్తు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. సుమారు రూ. మూడు కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి ఎనిమిది మంది నిందితులు పరారు కాగా.. సుందరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి బొలెరో వాహనం, కమాండర్ జీపుతో పాటు వాహనాల్లో తరలిస్తున్న 1,710 కేజీల గంజాయిని సీజ్ చేశారు.
మూడు కోట్ల రూపాయల విలువైన గంజాయి పట్టివేత - ganja seized
ganja seized అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో మూడు కోట్ల విలువైన 1,710 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని గంజాయి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారు.
మూడు కోట్ల విలువైన గంజాయి పట్టివేత