మావోయిస్టు హిడ్మాకు ఏమైంది.. చనిపోయారన్నది నిజమేనా? - Hidma killed news
17:31 January 11
ఎన్‌కౌంటర్ ప్రాంతంలో హిడ్మా ఉన్నట్లు సమాచారం
Hidma killed in C'garh encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోలు ఎదురు పడటంతో ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. కాల్పుల్లో పలువురు మావోలు మృతి చెందినట్టు సమాచారం. మృతిచెందిన మావోయిస్టులను నిర్ధరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో హిడ్మా ఉన్నట్టు సమాచారంతో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. కూంబింగ్ కోసం పోలీసులు హెలికాప్టర్‌ను కూడా వినియోగించినట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి: