ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

మహానటి చిత్రానికి బి. నాగిరెడ్డి స్మారక పురస్కారం - nagi reddy

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన మహానటి సినిమాకి బి. నాగిరెడ్డి స్మారక పురస్కారం 2018 వరించింది. చిత్ర నిర్మాత ప్రియాంకా దత్ అవార్డుతో పాటు లక్షా 50 వేల నగదు అందుకున్నారు.

బి. నాగిరెడ్డి స్మారక పురస్కారం అందుకుంటున్న ప్రియాంకా దత్

By

Published : Apr 1, 2019, 4:21 AM IST

మహానటి చిత్రానికి బి. నాగిరెడ్డి స్మారక పురస్కారం
సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన మహానటి సినిమాకి బి. నాగిరెడ్డి స్మారక పురస్కారం 2018 వరించింది. చిత్ర నిర్మాత ప్రియాంకా దత్ అవార్డుతో పాటు లక్షా 50 వేల నగదు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎల్.వి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు మాధవ పెద్ది సురేష్ నిర్వహించిన సంగీత విభావరి ఆహుతులను అలరించింది.

ఇదీ చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details