ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

హైదరాబాద్​లో తారకరత్న రెస్టారెంట్​ కూల్చివేత! - KABARA DRIVE IN REASTUARANT

జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ బంజారాహిల్స్​ రోడ్ నంబర్ 12లో.. నటుడు తారకరత్న రెస్టారెంట్ కూల్చేందుకు ప్రయత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తుండడమే కారణమన్నారు.

తారకరత్న రెస్టారెంట్​ కూల్చివేత!

By

Published : Feb 4, 2019, 4:55 PM IST

తారకరత్న రెస్టారెంట్​ కూల్చివేత!
జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ బంజారాహిల్స్​ రోడ్ నంబర్ 12లో.. నటుడు తారకరత్న రెస్టారెంట్ కూల్చేందుకు ప్రయత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా కబరా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిర్వహిస్తుండడమే కారణమన్నారు. నిర్వాహకులు అడ్డుకోవడంతో... ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న తారకరత్న.. తాము నిబంధనలు పాటిస్తున్నామని చెప్పారు. రాత్రి వేళల్లో మద్యం తాగి, డీజే చప్పుళ్లుతో హోరెత్తిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతోనే చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్​ఎంసీ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details