ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

అక్కినేని కుటుంబం మెచ్చిన ఫ్యాషన్‌ డిజైనర్‌... ఆమె ఎవరో తెలుసా..?

ఈ మధ్య బిగ్‌బాస్‌లో మరింత అందంగా కనిపిస్తున్నారు... కింగ్‌ నాగార్జున. గతానికి భిన్నంగా సరికొత్త డిజైన్ల దుస్తులతో అదరగొడుతున్నారు. షో చూస్తున్న అనేకమంది నాగార్జున నయాస్టైల్‌ గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం.. యువ స్టైలిస్ట్‌ మనోజ్ఞ. సైరా, చిత్రలహరి, మిస్టర్‌ మజ్ఞు వంటి చిత్రాలతో టాలీవుడ్‌కు నూతన డిజైన్లు పరిచయం చేసింది. అనేక ప్రచార కార్యక్రమాలకూ ఫ్యాషన్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తూ.. సినీ ప్రముఖుల మనసులు కొల్లగొడుతోంది. ఆకర్షణీయమైన డిజైన్లతో... చేతినిండా ఆఫర్లతో బిజిబిజీగా గడుపుతున్న యువ ఫ్యాషన్‌ డిజైనర్‌ అవునూరి మనోజ్ఞతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి.

అక్కినేని కుటుంబం మెచ్చిన ఫ్యాషన్‌ డిజైనర్‌... ఆమె ఎవరో తెలుసా..?
అక్కినేని కుటుంబం మెచ్చిన ఫ్యాషన్‌ డిజైనర్‌... ఆమె ఎవరో తెలుసా..?

By

Published : Dec 16, 2020, 5:32 PM IST

అక్కినేని కుటుంబం మెచ్చిన ఫ్యాషన్‌ డిజైనర్‌... ఆమె ఎవరో తెలుసా..?

ఇదీ చూడండి: లండన్ వీధుల్లో ప్రియాంక-నిక్ గొడవ!

ABOUT THE AUTHOR

...view details