తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు... చేయి బెణికిన కారణంగా.. హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. రాష్ట్ర మాజీ మంత్రి పరిటాల సునీత, తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే సీతక్క చంద్రబాబును పరామర్శించారు. సునీత, సీతక్కతోపాటు మరికొందరు మహిళలు చంద్రబాబుకు రక్షాబంధన్ కట్టి శుభాకాంక్షలు తెలియచేశారు.
చంద్రబాబుకు పరిటాల సునీత, సీతక్క రాఖీ - రక్షా బంధన్
రక్షా బంధన్ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడికు మాజీ మంత్రి పరిటాల సునీత, తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. చేయి బెణికి ఇబ్బంది పడుతున్న చంద్రబాబుని.. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు.
seetakka