విజయనగరం జిల్లా సాలూరు మండలం లొద్ద గ్రామం వద్ద ఉన్న జలపాతాన్నిచూసేందుకు... మిత్రులతో వన విహారానికి వెళ్లిన ఓ యువకుడు ఊబిలో ఇరుక్కుని మృతి చెందాడు. అతన్ని పాత బొబ్బిలి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మోహన్ (28)గా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
విహారయాత్రలో విషాదం... ఊబిలో ఇరుక్కుని యువకుడి మృతి - vizayanagram news
జలపాతం చూడటానికి స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువకుడు... ఊబిలో ఇరుక్కుని మృతి చెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలంలో చోటుచేసుకుంది.
విహారయాత్రలో విషాదం