ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కడప రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.

person sucide with family problems in kadapa
person sucide with family problems in kadapa

By

Published : Aug 12, 2020, 10:56 PM IST

కడప శివారులో రామరాజు పల్లికి చెందిన వెంకట సుబ్బారెడ్డి పాల వ్యాపారి. మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడే వాడు. తాజాగా భార్యతో గొడవ పెట్టుకుని బయటకొచ్చాడు.

కడప-కృష్ణాపురం మార్గ మధ్యంలోని రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details