పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన శ్రీను.. భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేశాడు. అనంతరం నిందితుడు పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. భార్య పరిస్థితి విషమంగా ఉండడం వల్ల ఆమెను గుంటూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. భర్త శ్రీను ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్యపై కత్తితో దాడి చేసి.. భర్త ఆత్మహత్య - జంగారెడ్డిగూడెంలో ఆత్మహత్యలు
అనుమానం ఆ కుటుంబం పాలిట శాపమైంది. భార్యపై అనుమానంతో భర్త ఆమెపై కత్తితో దాడి చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన ఘటన వివరాలివి..!
భార్యపై కత్తితో దాడి…….భర్త మృతి
ఇదీ చూడండి:
TAGGED:
జంగారెడ్డిగూడెంలో ఆత్మహత్యలు