ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

పూటుగా తాగాడు.. పోలీసులపైనే చిందులేశాడు... - BIKE

మందు కొట్టాడు.. బండి ఎక్కాడు.. అత్యంత రద్దీ ప్రదేశంలో ద్విచక్రవాహనంతో ఫీట్లు చేశాడు. ఇది గమనించిన నగర ట్రాఫిక్​ పోలీసులు.. ఆ మందుబాబును స్థానిక పోలీస్​స్టేషన్​లో అప్పగించారు.

trafic

By

Published : Sep 18, 2019, 3:08 PM IST

ఫుల్లుగా తాగాడు.. పోలీసులపైనే చిందులేశాడు...


మద్యం తాగి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ కుషాయిగూడ కూడలిలో ట్రాఫిక్​ పోలీసులు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా వాహనం నడపటంపై ప్రశ్నించారు. వెంటనే ఆవేశానికి గురైన కనకయ్య తన ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై హంగామా చేశాడు. విధులకు ఆటంకం కలిగించినందుకు... కనకయ్యను స్థానిక పోలీస్​ స్టేషన్​లో అప్పగించి కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details