ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

మంత్రి ప్రచార ర్యాలీలో జిలెటిన్‌స్టిక్స్‌ కలకలం... - జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

కొత్తపల్లిలో కలకలం... మంత్రి అచ్చెన్నాయుడు ప్రచార ర్యాలీ సందర్భంగా పోలీసులు చేసిన తనిఖీల్లో పేలుడు పదార్థాలు లభించాయి. ద్విచక్రవాహనంపై తరలిస్తోన్న 199 జిలెటిన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

By

Published : Mar 23, 2019, 9:26 AM IST

జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపల్లిలో పోలీసులు జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచార సందర్భంగా చేపట్టినతనిఖీల్లో ఈ పేలుడు పదార్థాలు లభించాయి.199 జిలెటిన్‌ స్టిక్స్, కేబుల్స్‌, మర్గర్ బాక్స్ చిక్కాయి.తోట తిరుపతిరావు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై తరలిస్తుండగా వీటినిపట్టుకున్నారు. జిలెటిన్ స్టిక్స్​ను, నిందితుడిని కోటబొమ్మాళీ పోలీసులకు అప్పగించారు ప్లయింగ్ స్క్వాడ్ ఇన్‌ఛార్జి వీవీఎన్ రాజు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details