ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

స్క్రాప్‌ గోదాంలో అగ్నిప్రమాదం - హబీబ్​నగర్​లో అగ్నిప్రమాదం వార్తలు

తెలంగాణలోని హబీబ్​నగర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. 'రాయల్ స్క్రాప్ గోదాం'లో ఉన్న కంప్రెసర్​ సిలిండర్ పేలిన కారణంగా మంటలు చెలరేగాయి.

fire accident in royal scrap godam in habib nagar hyderabad in telangana
fire accident in royal scrap godam in habib nagar hyderabad in telangana

By

Published : May 10, 2020, 1:43 PM IST

స్క్రాప్‌ గోదాంలో అగ్నిప్రమాదం

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​ హబీబ్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'రాయల్ స్క్రాప్ గోదాం'లో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఆకస్మాత్తుగా గోదాంలో ఉన్న కంప్రెసర్ సిలిండర్ పేలిన కారణంగా మంటలు చెలరేగాయి.

గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న నాలుగు ఫైర్ ఇంజిన్లతో.. సిబ్బంది ఎంతో శ్రమ పడి మంటలను అదుపులోకి తెచ్చారు.

ABOUT THE AUTHOR

...view details