ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ముగ్గురు చిన్నారుల అదృశ్యం - పిల్లలు

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతోంది.

అదృశ్యమైన చిన్నారులు

By

Published : Feb 22, 2019, 12:01 AM IST

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ఒకేసారి అదృశ్యం కావటం పలు అనుమానాలకు తావిస్తోంది . చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ దొరకనందున, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details