ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / international

వెలుగుల వసంతం.. - spring

ఫిబ్రవరి 5తో మొదలవనున్న వసంతకాలాన్ని ఆహ్వానిస్తూ చైనీయుల సంబరాలు

వెలుగులు

By

Published : Feb 2, 2019, 3:50 PM IST

వెలుగులు
ఫిబ్రవరి 5తో చైనాలో వసంతకాలం మొదలవనుంది. ఈ వసంతాన్ని ఆహ్వానిస్తూ చైనాలోని పలు నగరాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. లాంతర్లు, మిరుమిట్లు గొలిపే విద్యుత్​ దీపాలు వింతైన కాంతులతో జిగేల్​మనిపిస్తున్నాయి.

చారిత్రక నగరం యాంగ్ చెంగ్ కౌంటీలోని పురాతన భవంతులు రంగురంగుల ​దీపాలతో అందంగా ముస్తాబయ్యాయి. జింగ్జూలో అలంకరించిన విద్యుత్ దీపాలతో నగరం కాంతిమయమైంది.

నదులు, సరస్సుల వెంటా ఆహూతుల్ని ఆకట్టుకునే విధంగా అలంకరించారు. కొన్ని ప్రాంతాల్లో స్థానికులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు.

ABOUT THE AUTHOR

...view details