POLICE SEIZED MONEY IN KURNOOL : కర్నూలు జిల్లా హాలహర్వి చెక్‌పోస్ట్ వద్ద 65 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో బ్యాగ్‌ను తనిఖీ చేశారు. స్వాధీనం చేసుకున్న నగదుకు ఎటువంటి బిల్లులు లేకపోవటంతో.. ఆదోనికు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కర్ణాటక నుంచి ఆదోనికి తరలిస్తున్నట్లు సమాచారం.
ఆర్టీసీ బస్సులో తనిఖీలు.. ఓ వ్యక్తి నుంచి రూ.65 లక్షలు స్వాధీనం - police seized the amount of 65 lakhs
MONEY SEIZED IN KURNOOL : ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి నుంచి రూ.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎలాంటి పత్రాలు లేకపోడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
MONEY SEIZED IN KURNOOL