తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దులో అలజడి సృష్టించేందుకు... మావోయిస్టులు యత్నించారు. తమ ఉనికిని చాటుకునేందుకు భద్రత బలగాలు లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. దీనిలో భాగంగా 30 కిలోల మందుపాతరను మావోయిస్టులు అమర్చారు.
భద్రతాదళాలే లక్ష్యంగా 30 కిలోల మావోయిస్టుల మందుపాతర - telangana and Chhattisgarh boarder latest news
తమ ఉనికిని చాటుకునేందుకు.. భద్రతాదళాలే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు 30 కిలోల మందుపాతరను అమర్చారు. గుర్తించిన పోలీసులు మందుపాతరను నిర్వీర్యం చేశారు.
police defuse land mine
ఛత్తీస్‌గడ్‌లోని దంతేవాడ జిల్లా... ఆరంపూర్, నీలవాయి అటవీప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను భద్రతా బలగాలు గుర్తించారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి మందుపాతరను నిర్వీర్యం చేశారు.
ఇదీ చూడండి:గందరగోళం, అపఖ్యాతి మధ్య ట్రంప్ 'వీడ్కోలు'