పెనకచర్లలో వ్యక్తి దారుణహత్య.. వేటకొడవళ్లతో నరికిన గుర్తుతెలియని వ్యక్తులు - ap latest news
ATP MURDER
09:58 September 01
ATP MURDER
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచర్లలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నాగరాజు అనే వ్యక్తిని వేటకొడవళ్లతో నరికి చంపారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: 'అడుగుకో గుంత.. గజానికో గొయ్యి.. ఇదీ వైకాపా పాలనలో రహదారుల దుస్థితి'
Last Updated : Sep 1, 2021, 2:17 PM IST