నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎన్టీఆర్ కాలనీలో దారుణం జరిగింది. అనుమానంతో భార్య స్రవంతి గొంతు కోసి .. భర్త హరికృష్ణ పరారైయ్యాడు. స్రవంతి, హరికృష్ణ దంపతులకు ఏడాది క్రితం వివాహం జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
భార్య గొంతు కోసి పరారైన భర్త
భార్య గొంతు కోసి భర్త పరారైన ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరులో జరిగింది. వీరికి ఏడాది క్రితమే వివాహమైనట్లు తెలిస్తోంది.
husband kills wife