ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

బస్సులో చెలరేగిన మంటలు.. దిగి ప్రాణాలు రక్షించుకున్న ప్రయాణికులు - అరకు వద్ద బస్సులో చెలరేగిన మంటలు

1
1

By

Published : Nov 27, 2022, 10:33 PM IST

Updated : Nov 28, 2022, 7:10 AM IST

22:26 November 27

భారీగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన బస్సు

అల్లూరి జిల్లా అరకు ఘాట్‌రోడ్డులోని టైడా వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. విజయనగరం జిల్లా చెల్లూరుకు చెందిన పర్యాటకులు అరకు పర్యాటనకు వచ్చారు. ప్రమాద సమయంలో 26మంది ప్రయాణికులు ఉన్నారు. పొగలు వ్యాపించటం గమనించి కిందకు దిగటంతో ప్రమాదం తప్పింది. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది.

Last Updated : Nov 28, 2022, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details