ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 5, 2021, 9:56 AM IST

ETV Bharat / crime

COUPLE SUICIDE ATTEMPT: కాకర్లలో దంపతుల ఆత్మహత్యాయత్నం...కారణం ఏంటంటే..!

ప్రకాశం జిల్లా కాకర్లలో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం గుర్తించిన బంధువులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

couple-sucide-attempt-at-parakasham-district
కాకర్లలో దంపతుల ఆత్మహత్యాయత్నం.. అదే కారణమంటున్న బంధువులు..!

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకర్లలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. విషయం గుర్తించిన స్థానికులు దంపతులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ప్యాకేజీ ఆలస్యం కారణంగానే భార్యాభర్తలు ఈ పని చేశారని బంధువులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details