ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Sexual Harassment: దైవదర్శనానికి వచ్చిన బాలికపై ఆలయ ఉద్యోగి లైంగిక వేధింపులు ! - girl rape news

Attempted rape
Attempted rape
author img

By

Published : Oct 8, 2021, 10:29 AM IST

Updated : Oct 8, 2021, 8:35 PM IST

10:28 October 08

బాలికపై అత్యాచారయత్నం

కర్నూలు జిల్లా మంత్రాలయంలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిన ఓ మైనర్ బాలికపై మఠం ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.    

ఇదీ చదవండి: Thirumala Brahmotsavalu: చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

Last Updated : Oct 8, 2021, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details