ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు చేశాడని యువకుడి మర్మాంగంపై దాడి - ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు చేశాడని యువకుడి మర్మాంగంపై దాడి

attack on youngster
ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు చేశాడని యువకుడి మర్మాంగంపై దాడి

By

Published : Apr 18, 2022, 10:22 AM IST

Updated : Apr 18, 2022, 11:47 AM IST

10:19 April 18

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అమానుష ఘటన

Attack: ఏలూరు జిల్లా చాట్రాయి మండలం నరసింహారావుపాలెంలో దారుణం జరిగింది. తన సోదరిపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు చేశాడని శ్రీకాంత్‌ అనే యువకుడి మర్మాంగంపై ఆ యువతి సోదరులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన శ్రీకాంత్‌ విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చాట్రాయి పీఎస్‌లో యువతి సోదరులపై కేసు నమోదైంది. ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి: Volunteer rapes minor: బాలికపై గ్రామ వాలంటీరు అత్యాచారం.. పోక్సో కింద కేసు నమోదు

Last Updated : Apr 18, 2022, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details