పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రాజానగరంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బంధువుల ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. గిరిజన వసతి గృహంలో 9వ తరగతి చదువుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బంధువుల ఇంట్లో ఉరేసుకుని 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య - పశ్చిమ గోదావరి జిల్లా రాజానగరంలో విద్యార్థిని ఆత్మహత్య వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
9th class student sucide in west godavari