ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Cheating: పెళ్లి పేరుతో మోసం..పోలీసులను ఆశ్రయించిన యువతి - vizag latest news

పెళ్లి పేరుతో మోసం
పెళ్లి పేరుతో మోసం

By

Published : Sep 15, 2021, 9:53 PM IST

Updated : Sep 16, 2021, 6:14 AM IST

21:47 September 15

పెళ్లి పేరుతో మోసం

పెళ్లి పేరుతో ఓ యువకుడు మోసం చేశాడంటూ విశాఖ మూడో పట్టణ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం ఫేస్​బుక్​లో వికాస్ అనే యువకుడు పరిచయం అయ్యాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో యువకుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

ఇదీచదవండి.

Theft: బైక్​పై వచ్చి అడ్రస్​ అడిగారు...ఆ తర్వాత..

Last Updated : Sep 16, 2021, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details