ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖపై యాస్ ఎఫెక్ట్.. పూడిమడిక తీరంలో ముందుకొచ్చిన సముద్రం - Visakha District news

యాస్ తుపాను ప్రభావంతో.. విశాఖలోని పూడిమడిక తీరంలో అలల ఉద్ధృతి పెరిగింది. సముద్రం ముందుకొచ్చింది.

yass effect on vishaka district
విశాఖపై యాస్ ఎఫెక్ట్

By

Published : May 26, 2021, 12:41 PM IST

తూర్పుతీరంపై యాస్‌ తుపాను ప్రభావం చూపిస్తోంది. వాయవ్య బంగాళాఖాతంలో యాస్‌ అతి తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో..విశాఖ పూడిమడిక గ్రామానికి అలల ఉద్ధృతి పెరిగి.. సముద్రం ముందుకొచ్చింది.

సంబంధిత కథనం:

నేడు తీరం దాటనున్న అతి తీవ్ర తుపాను యస్.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో హెచ్చరికలు

ABOUT THE AUTHOR

...view details