కరోనా వ్యాప్తి నివారణకు విశాఖలోని వాల్తేరు రైల్వే డివిజన్ ముందుకొచ్చింది. ప్రయాణికుల రైలును వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు రైలు కోచ్‌ను ఐసొలేషన్ కోచ్‌గా రూపొందించారు. 60కిపైగా రైళ్లను ఐసోలేషన్ కోచ్‌లుగా తయారుచేశారు. భోగిలో సకల సౌకర్యాలు కల్పించారు. ప్రత్యేక ఐసోలేషన్ కోచ్‌లపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ విశాఖ నుంచి అందిస్తారు.
కరోనా వ్యాప్తి నియంత్రణకు వాల్తేరు రైల్వే సేవలు
కరోనా వ్యాప్తి నియంత్రణకు వాల్తేరు రైల్వే సేవలు అందిస్తోంది. ప్రయాణికుల రైళ్లను ఐసొలేషన్ వార్డులుగా మార్చింది. 60 రైళ్లను ఐసొలేషన్ వార్డులుగా సిద్ధం చేసింది వాల్తేరు రైల్వే .
waltair-rail-isolation-wards-ready-in-vishaka