ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ: అవుటర్‌ ఫిషింగ్ హార్బర్‌లో తగలబడిన బోటు

VSP_Fishing Harbar boat in Fire_Breaking
విశాఖ: అవుటర్‌ ఫిషింగ్ హార్బర్‌లో తగలబడిన బోటు

By

Published : Aug 8, 2020, 4:59 PM IST

Updated : Aug 8, 2020, 6:02 PM IST

16:54 August 08

విశాఖలో జరుగుతున్న వరుస ప్రమాదాలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల జరిగిన సంఘటనలు మరువకముందే... మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా అవుటర్‌ ఫిషింగ్ హార్బర్‌లో బోటు తగలబడింది.

విశాఖ: అవుటర్‌ ఫిషింగ్ హార్బర్‌లో తగలబడిన బోటు

విశాఖలోని అవుటర్‌ ఫిషింగ్ హార్బర్‌లో బోటు తగలబడింది. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. బోటు నుంచి దూకి మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. రూ.50 లక్షల వరకు నష్టం ఉంటుందని అధికారుల అంచనా వేశారు.

ఇదీ చదవండీ... మన్యంలో మారని పరిస్థితులు... ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీనే దిక్కు

Last Updated : Aug 8, 2020, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details